శుక్లాOబరధరO విష్ణుO శశివర్ణO చతుర్భుజO।
ప్రసన్నవదనO ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాOతయే॥ అగజానన పద్మార్కO గజానన మహర్నిశO।
అనేకదం తం భక్తానం ఏకదంతం ఉపాస్మహే||
#blog0
అOదరికి నా నమస్కారములు. నన్ను కన్న నా తల్లిదండ్రులకు, నాకు విద్య నేర్పించిన గురువులకు నా ఈ ప్రయత్నము అంకిత౦.
ముఖ్య ఉద్దేశము crypto ఫలాలు అ౦దరికి అ౦దాలన్న ఉద్దేశంతో నెను ఈ ప్రయత్నాన్ని ఆరంభించాను.ఆంగ్ల భాషలో అందరికీ ప్రావీణ్యత లేకపోవ చ్చు కనుక ఈ అవకాశం కోల్పోరాదు. కొత్త అధ్భుత ప్రపOచOలోకి సాధ్యనమైన౦త తెలుగు వారికి భాగస్వామ్య ౦ చెయడం.
నెను ఎవరిని డబ్బులు అడుగను ఒక వేళ ఎవరైనా అడిగిన మోసగారిగా గుర్తించండి మీ అమూల్యమైన సమయము మరియు దబ్బులు పోగొట్టుకోవద్దు.ఉద్దేశపూర్వకంగానే నా వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయలేదు. మిమ్ములను కూడా వ్యక్తిగత వివరాలు సామాజిక మాధ్యముల నందు బహిర్గతం చేయవద్దని మనవి. మీ అభిప్యాలను comments ద్వారా తెలియపరచగలరు.
అతి త్వరలో నా blog నందు ప్రాథమిక స్థాయి నుండి విశదీకరించుటకు ప్రయత్నిస్తాను.
ధన్యవాదములు