Artificial intelligence would dominate world

in intelligence •  6 years ago 

ఎవరైతే కృత్రిమ మేధలో పైచేయి సాధిస్తారో వారే మున్ముందు ప్రపంచంపై ఆధిపత్యం చలాయిస్తారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌- ఏఐ) వల్ల వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో ఉత్పాదకత, సామర్థ్యం పెరిగి 2030కల్లా ప్రపంచ స్థూల ఉత్పత్తి (జీడీపీ) 14 శాతం మేరకు పెరుగుతుందని అంచనా.

ఈ పెరుగుదల 15.7 లక్షల కోట్ల డాలర్లకు సమానం. ఇది ప్రస్తుత చైనా జీడీపీ 12 లక్షల కోట్ల డాలర్లకన్నా ఎక్కువ. ఏఐలో అగ్రస్థానానికి చేరుకుంటే ప్రపంచంలో ఆర్థికంగా, సైనికంగా ‘నంబర్‌ 1’ కావచ్చునని అమెరికా, చైనా, రష్యాలు ఈ రంగంలో పోటీపడుతున్నాయి. చైనా 2017 జులైలో జాతీ కృత్రిమ మేధా (ఏఐ) ప్రణాళికను ప్రకటించింది.
2CAA1889-E662-4BE6-81BA-C42176F1DF35.jpeg
గత ఏడాది కేంద్ర వాణిజ్య శాఖ నియమించిన ఏఐ కార్యదళంలో ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక, రక్షణ శాఖలతోపాటు నీతి ఆయోగ్‌ ప్రతినిధ కూడా సభ్యులుగా ఉన్నారు. మార్చిలో ఈ కార్యదళం సమర్పించిన నివేది ఏఐ రంగంలో భారత‌ ఎదుర్కొంటున్న సవాళ్లను ఏకరవు పెట్టింది. అవి- బిగ్‌ డేటా కొరత, ఆ సమాచార విశ్లేషణకు మౌలిక వసతులు కొరవడటం, ఏఐ వ్యవస్థల నిర్వహణకు చాలినంతమంది సిబ్బంది లేకపోవడం, ఏఐ వ్యవస్థ నియోగానికి బాగా ఖర్చవడం. ఈ సమస్యలను అధిగమించి ఏఐ రథాన్ని పరుగుల తీయించడానికి కేంద్ర బడ్జెట్‌లో అయిదేళ్ల కాలావధికి రూ.1,200 కోట్ల మూలనిధిని కేటాయించాలనకార్యదళం సిఫార్సు చేసింది.

Authors get paid when people like you upvote their post.
If you enjoyed what you read here, create your account today and start earning FREE STEEM!
Sort Order:  

Update: there is significant demand for artificial intelligence in defense and their are companies which are offering intelligence as service. http://riskpro.co.in/what-is-biznexxus/

This post has received a 4.51 % upvote from @boomerang.

This post has received a 21.62 % upvote from @booster thanks to: @coffeelovers.

Congratulations! This post has been upvoted from the communal account, @minnowsupport, by jackjones from the Minnow Support Project. It's a witness project run by aggroed, ausbitbank, teamsteem, theprophet0, someguy123, neoxian, followbtcnews, and netuoso. The goal is to help Steemit grow by supporting Minnows. Please find us at the Peace, Abundance, and Liberty Network (PALnet) Discord Channel. It's a completely public and open space to all members of the Steemit community who voluntarily choose to be there.

If you would like to delegate to the Minnow Support Project you can do so by clicking on the following links: 50SP, 100SP, 250SP, 500SP, 1000SP, 5000SP.
Be sure to leave at least 50SP undelegated on your account.

Congratulations @jackjones! You received a personal award!

Happy Birthday! - You are on the Steem blockchain for 2 years!

You can view your badges on your Steem Board and compare to others on the Steem Ranking

Vote for @Steemitboard as a witness to get one more award and increased upvotes!