ఇతని పేరు హంజా బెండెల్లాజ్
ఇతను 217 బ్యాంకులను హ్యాక్ చేసి 400 మిలియన్ల అమెరికన్ డాలర్లు దోచాడు. ఆ దోచిన సొమ్మంతా ఆఫ్రికా పాలస్తీనా దేశాల్లోని నిరుపేదలకు పంచాడు. చివరికి ఇలా ఉరి తీశారు. దొంగపని చేసినా కానీ అతను ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగు నింపాడు కాబట్టి జీవితానికి ఆ ఆనందం చాలనుకుని ఉరి తీసే ముందు ఇలా నవ్వుతూనే చనిపోయాడు..
కానీ కొంతమంది నీచులు ఉంటారు లక్షల కోట్ల ప్రజలసొమ్ము దోచుకోవడం.. దోచిన సొమ్మంతా ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్లి విదేశీ బ్యాంకుల్లో దాచుకోవడం.. అలాంటి దుర్మార్గులు జీవితంలో మంచిపని చేసి ఉండరు కాబట్టి చనిపోయేముందు ఎంత ప్రయత్నించినా ఇతనిలా నవ్వుతూ చావలేరు....!